Special Movie Team Press Meet | Actor Ajay | Ranga || Filmibeat Telugu

2019-04-02 416

Special Movie press meet. Telugu movie charecter artist ajay played a key role in this movie.Actor ranga played another crucial role in this sci-fi movie. Director vasthav says special movie will be one of the best thriller movies ever made in telugu film industry.
#special
#ranga
#ajay
#vasthav
#movienews
#telugumovies
#latesttelugumovies
#teluguthrillermovies
#tollywood

విలన్ గా సహనటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్. అప్పుడప్పుడు సినిమాల్లో కథానాయకుడి పాత్రలు కూడా చేస్తున్నాడు. త్వరలోనే ఆయన ఒక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ కాన్సెప్ట్ తో వస్తోన్న స్పెషల్ అనే సినిమాలో అజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడానికి కారణమైన వారిని తెలుసుకొని మైండ్ రీడర్ వారిని ఎలా అంతం చేశాడు అనేది సినిమా కథ అని దర్శకుడు వాస్తవ్ తెలిపాడు.త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో... హీరోగా ఈసారి అజయ్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి మరి. ఈ సినిమా లో రంగా మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.